'నర్తనశాల' (1963) అందుకున్న పురస్కారాలు
కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో రాజ్యం పిక్చర్స్ నిర్మించిన 'నర్తనశాల' చిత్రం 11వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ద్వితీయ ఉత్తమ చిత్రంగా రాష్ట్రపతి బహుమతి పొందింది. జకార్తాలో జరిగిన ఆసియా చలనచిత్రోత్సవంలో ఉత్తమ చిత్రంగా అవార్డు అందుకుంది. కీచక పాత్రధారి ఎస్వీ రంగారావు ఉత్తమ నటుడిగా, అద్భుతమైన సెట్టింగ్స్‌తో 'నర్తనశాల' అందంగా కనిపించడానికి కారణమైన టీవీఎస్ శర్మ ఉత్తమ కళా దర్శకునిగా పురస్కారాలు అందుకున్నారు. అలాగే 1963 సంవత్సరపు ఫిలింఫేర్ అవార్డుల్లో ఉత్తం తెలుగు చిత్రం అవార్డును సాధించింది 'నర్తనశాల'.
No comments:
Post a Comment