Showing posts with label sp balu. Show all posts
Showing posts with label sp balu. Show all posts
Thursday, April 6, 2017
Friday, October 10, 2014
Thursday, November 10, 2011
భార్యాభర్తలుగా ఎస్పీ బాలు, ఆమని
ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఉత్తమ నటిగా గతంలో నంది అవార్డు పొందిన ఆమని జంటగా ఓ సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమా పేరు 'దేవస్థానం'. కామెడీ సినిమాల రచయితగా పేరుపొందిన జనార్ధన మహర్షి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండటం విశేషం. సర్వేజనా సుఖినోభవంతు ఫిలిమ్స్ బేనర్‌పై తయారవుతున్న ఇందులో ప్రఖ్యాత దర్శకుడు కె. విశ్వనాథ్ ఓ దేవాలయ ధర్మకర్తగా నటిస్తుంటే, బాలు ఓ మధ్యతరగతి కుటుంబీకునిగా నటిస్తున్నారు. బాలుకు ఇల్లే దేవాలయం. ఆయన భార్యగా ఆమని నటిస్తోంది. విశ్వనాథ్, బాలు మధ్య జరిగే హ్యూమన్ ఎమోషనల్ డ్రామానే 'దేవస్థానం' అని జనార్దన మహర్షి తెలిపారు. చిత్తూరు జిల్లాలోని పలు దేవాలయాల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుతున్నారు. కొంత విరామంతో మళ్లీ ఈ సినిమాలో నటిస్తున్న ఆమని గతంలో బాలు నిర్మించిన 'శుభసంకల్పం' సినిమాలో హీరోయిన్‌గా నటించి, ఉత్తమ నటిగా నంది అవార్డు సాధించింది. ఆ సినిమాని డైరెక్ట్ చేసింది విశ్వనాథ్. ఇప్పుడు ఆ ముగ్గురూ కలిసి నటిస్తుండటం ప్రత్యేకతని సంతరించుకున్న అంశం. ఈ కాంబినేషన్‌లో వస్తున్న 'దేవస్థానం' ప్రేక్షకుల్ని ఎలా అలరిస్తుందో చూడాల్సిందే.
Saturday, November 5, 2011
ఇంటర్వ్యూ: పైడిశెట్టి రాం
''సీతాకోక చిలుకలు రెండు స్నేహం చేశాయి' (చంటిగాడు), 'ఆడదానికి ఆస్తులంటే పసుపు కుంకుమలమ్మా' (ఒక పెళ్లాం ముద్దు రెండో పెళ్లాం వద్దు), 'బ్రహ్మే ఎదురుగ వచ్చి ఒక వరమే కోరమంటే అమ్మేలేని నాకు బామ్మ ఒడి చాలంటాను' (గుండమ్మగారి మనవడు), 'ఎక్కడపడితే అక్కడ నువు కనపడుతూ ఉంటే' (జాజిమల్లి)... ఇలాంటి చక్కటి పాటల రచయిత పైడిశెట్టి రాం. సినీ రంగంలో కెరీర్ చూసుకోవాలనే విషయంలో అమ్మానాన్నలతో గొడవపడి, వాళ్ల అభీష్టానికి వ్యతిరేకంగా విజయనగరం నుంచి హైదరాబాద్‌లోని కృష్ణానగర్‌కు వచ్చి ఆర్థిక ఇబ్బందులు పడుతూనే నెమ్మదిగా ఒక్కో మెట్టూ పైకెక్కుతూ ప్రస్తుతం నందమూరి తారకరత్న సినిమా 'నందీశ్వరుడు'కు సింగిల్ కార్డ్ రాసే స్థికి ఎదిగిన పైడిశెట్టి రాం అంతరంగ భాషణ...
సినిమాల్లోకి ఎందుకు రావాలనుకున్నారు?
చిన్నప్పట్నించీ సినిమాలు బాగా చూసేవాణ్ణి. నటనంటే ఎక్కువ ఇష్టం. నటించాలని కోరికుండేది. మాది విజయనగరంలో ఓ వ్యవసాయ కుటుంబం. నిజం చెప్పాలంటే రాయిపని చేసుకు బతికేవాళ్లం. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ. అందుకే నేను కూడా ఆ పనిలో ఉంటే తమకి ఆసరా అవుతుందని నాన్న భావించారు. కానీ నా దృష్టంతా సినిమాల మీదుంది. ఎమ్మెస్సీ బోటనీ చేశాక సినిమాల్లో నటించాలనే తపనతో ఇంట్లోవాళ్లతో గొడవపడి మరీ కృష్ణానగర్‌కి వచ్చా. డిగ్రీ వరకు గురుకులాల్లోనే చదువుకోవడం వల్ల తెలుగు, సంస్కృత భాషలు బాగా వచ్చు. అప్పటికే సొంతంగా పాటలు రాయడం అలవాటు. వాటిని విన్నవాళ్లంతా నటనపై కంటే పాటలపై దృష్టి పెట్టమన్నారు.
తొలి అవకాశం ఎలా వచ్చింది?
హైదరాబాద్‌కి నాతో పాటు నా స్నేహితులు మరో ఇద్దరు కూడా వచ్చారు. వాళ్లు తలో ఇరవై వేలు తీసుకొస్తే, నేను తెచ్చుకుంది కేవలం ఇరవై రూపాయలే. ఇప్పుడు వాళ్లు లేరు. ఆ డబ్బులయిపోయాక మా ఊరికి వెళ్లిపోయారు. నేను వేషాల కోసం తిరుగుతూనే పాటలు పాడుకుంటూ ఉండేవాణ్ణి. దాంతో నా ఫ్రెండ్స్, మరికొంతమది వేషాల బదులు పాటల అవకాశాల కోసం ప్రయత్నిస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. అదీ బాగానే ఉందనిపించింది. సంగీత దర్శకులు వందేమాతరం శ్రీనివాస్‌గారు కొత్తవాళ్లకి అవకాశాలిస్తారని విని, ఆయన్ని కలుసుకోవాలని అన్నా ల్యాబ్స్‌కి వెళ్లా. అప్పుడే కారులోంచి దిగుతున్న ఆయన్ని పరిచయం చేసుకున్నా. ఓ పాట పాడమన్నారు. ల్యాబ్ బయటనే నేను రాసుకున్న ఓ పాట పాడా. అప్పుడే అక్కడకి 'చంటిగాడు' సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం వచ్చిన డైరెక్టర్ జయ బి. గారు కూడా నా పాట విన్నారు. నన్ను ఎల్లారెడ్డిగూడలోని తమ ఆఫీసుకి రమ్మన్నారు. అక్కడికి వెళితే దాదాపు 20 మంది రచయితలు కనిపించారు. అందరికీ క్లైమాక్స్ సందర్భం చెప్పి, నాలుగు రోజుల్లో పాట రాయమన్నారు. 'సీతాకోక చిలుకలు రెండు స్నేహం చేశాయి' అంటూ నేను రాసిన పాటని సెలక్ట్‌చేసి, దానికి అప్పటికప్పుడు రెమ్యూనరేషన్ కూడా ఇచ్చారు. ఆ పాటని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారి చేత పాడించడం నేను మర్చిపోలేని అనుభవం. ఆ పాటకి మంచి స్పదన వచ్చింది.
అప్పుడు బాలు గారిని కలిశారా? ఆ అనుభవం గురించి చెప్పండి..
నిజానికి అప్పుడు నేను ఇటు ఆనందాన్నీ, అటు బాధనీ రెండూ అనుభవించా. అదెట్లాగంటే.. ఆ పాట రికార్డింగ్‌కి ఉదయం 8 గంటలకి రికార్డింగ్ థియేటర్‌కి రమ్మని జయ మేడం చెప్పారు. నాకు అప్పటిదాకా అనుభవం లేకపోవడంతో తాపీగా 10 గంటలకి వెళ్లా. అప్పట్లో నాకు ఎలాంటి ఫోన్ సౌకర్యం లేదు. నా కోసమే ఎదురు చూస్తూ కనిపించారు జయ మేడం. నేను రాసిన పాటలో ఓ పదం తప్పుగా అనిపించింది బాలు గారికి. అది తప్పని చెప్పి, దాన్ని మారిస్తే కానీ పాట పాడనని ఆయన భీష్మించారు. దాంతో నాకోసం అంతా ఎదురు చూస్తున్నారు. నాకు చాలా సిగ్గనిపించింది. నేను రాసిన పదం గురించి చెప్పి, దాన్ని మార్చాలనీ లేకపోతే బాలుగారు పాడరనీ జయగారు చెప్పారు. నిజానికి నా తొలిపాటకి బాలుగారైతే బాగా న్యాయం చేస్తారనే అభిప్రాయంతో ఆయనతో పాడించమని జయగార్ని రిక్వెస్ట్ చేసింది నేనే. ఇప్పుడు సడన్‌గా ఓ పదం మార్చమని అడిగేసరికి నా మైండ్ బ్లాంకయిపోయింది. నాకేమీ తోచలేదు. ఆ స్థితిలో నాకు పాటా వద్దూ, ఏమీ వద్దనీ, దాన్ని కేన్సిల్ చేసుకొమ్మనీ దాదాపు ఏడుస్తున్నట్లే జయగారికి చెప్పా. ఆమె అధైర్యపడొద్దని, తనే ఆ పదం బదులు వేరే పదం పెట్టి, ఆ పాటని బాలుగారితో పాడించారు. బాలుగారు కూడా పాట చాలా బాగా రాశావంటూ భుజంతట్టి, నాతో ప్రత్యేకంగా ఫోటోలు దిగారు. అది మర్చిపోలేని అనుభవం.
ఇప్పటిదాకా ఎన్ని సినిమాలకి రాశారు?
ఇప్పటివరకు 47 సినిమాలకి పాటలు రాశా. పాటల సంఖ్య వంద చేరువలో ఉంది. బాలుగారు పాడిన నా తొలి పాటతో పాటు, 'ఒక పెళ్లాం ముద్దు రెండో పెళ్లాం వద్దు' చిత్రానికి నేను రాసిన రెండో పాట 'ఆడదానికి ఆస్తులంటే పసుపు కుంకుమలమ్మా' (జేసుదాస్‌గారు పాడింది) కూడా మంచి గుర్తింపునిచ్చింది. ఆ తర్వాత జయ గారు డైరెక్ట్ చేసిన 'గుండమ్మగారి మనవడు'లో నాలుగు పాటలు రాశా. వాటిలో 'బ్రహ్మే ఎదురుగ వచ్చి ఒక వరమే కోరమంటే అమ్మేలేని నాకు బామ్మ ఒడి చాలంటాను' అనే పాటకి మంచి ఆదరణ లభించింది. అలాగే 'జాజిమల్లి'లోని 'ఎక్కడపడితే అక్కడ నువు కనపడుతూ ఉంటే' పాట రింగ్‌టోన్‌గా బాగా ఆదరణ పొందింది. చెప్పాలంటే నేను రాసిన పాటలన్నీ నాకిష్టమే.
ఇప్పటివరకు పనిచేసిన సంగీత దర్శకుల్లో ఎవరు మీకు సౌకర్యంగా అనిపించారు?
అలా ఎవరో ఒకర్ని ప్రత్యేకించి చెప్పలేను. ఎందుకంటే అందరు సంగీత దర్శకులూ నన్ను ప్రోత్సహించినవాళ్లే. వందేమాతరం, చక్రి, ఆర్పీ పట్నాయక్, చిన్నా వంటి సంగీత దర్శకులతో పనిచేశా. అందరూ నాకు బాగా సపోర్ట్ చేశారు. అందరితోనూ సౌకర్యంగా ఫీలయ్యా. వాళ్లు మనకి ట్యూన్ ఇచ్చినా రాయడం వచ్చుండాలి, లేదా ట్యూన్ లేకపోయినా రాయడం తెలిసుండాలి. నేను రెండు రకాలుగా రాశా.
లాబీయింగ్‌తో అవకాశాలు వస్తాయా?
ప్రతిభ ఉండాలే గానీ పోటీ ఎంతున్నా ముందుకెళ్తామనేది అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్న వాస్తవం. ప్రతిభ లేకుండా ఎంత లాబీయింగ్ చేసినా ఉపయోగముండదు. సంగీత దర్శకులైనా, దర్శకులైనా ప్రతిభ ఉన్న వాళ్లనే ప్రోత్సహిస్తుంటారు. ఆల్రెడీ ప్రతిభ నిరూపించుకున్నవాళ్లకి ఎక్కువ అవకాశాలు రావడం సహజం. దానికి బాధపడ్డం నెగటివ్ థింకింగ్ అవుతుంది.
మీ రాబోతున్న సినిమాలేవి?
రాబోయే సినిమాల్లో తారకరత్న, జగపతిబాబు కలిసి నటిస్తున్న 'నందీశ్వరుడు'కి ఎనిమిది పాటలు సింగిల్ కార్డ్ రాశా. అలాగే రాజశేఖర్‌గారి సినిమా 'మహంకాళి'కీ, శ్రీకాంత్ సినిమాలు 'దేవరాయ', 'సేవకుడు'కీ, శ్రీహరి, సాయిరాం శంకర్ సినిమా 'యమహో యమః'కీ, 'దునియా'కీ రాశా. తెలుగు, తమిళ భాషల్లో వస్తున్న 'క్రేజీ కృష్ణ'కి సింగిల్ కార్డ్ రాశా.
మీ భాషని మెరుగుపర్చుకోడానికి ఎలాంటి కృషి చేస్తారు?
ప్రాచీన సాహిత్యమైన అష్టాదశ పురాణాలూ, రామయణ భారతాలను అధ్యయనం చేయడంతో పాటు తెలుగు చిత్రసీమలో ప్రసిద్ధులైన ఆనాటి గేయ రచయితల నుంచి ఈ నాటి రచయితల దాకా - వారి పాటల్ని అధ్యయనం చేశా. ఇప్పటికీ చేస్తూనే ఉన్నా. అలా నా భాషని నిరంతరం మెరుగు పరచుకుంటున్నా. ఎక్కువగా దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఆత్రేయ, సీతారామశాస్త్రి, చంద్రబోస్ పాటలంటే ఇష్టం.
ఇప్పుడు మీ అమ్మానాన్నలు ఎలా ఫీలవుతున్నారు?
నేను పది సినిమాలకి పాటలు రాసేదాకా కూడా మా ఇంట్లో వ్యతిరేకత ఉండేది. ఉద్యోగం చేసుకోకుండా ఇక్కడికొచ్చి కష్టాలు పడటమెందుకనేది అమ్మానాన్నల అభిప్రాయం. ఇప్పుడు నా పురోగతి చూసి వాళ్లు ఆనందపడుతున్నారు. ప్రోత్సహిస్తున్నారు. దాంతో టెన్షన్ లేకుండా నా పని చేసుకోగలుగుతున్నా. అలాగే ఇండస్ట్రీ వ్యక్తులు చాలామంది నేను పాటలు బాగా రాస్తున్నానని ప్రోత్సహిస్తున్నారు. నెలకి సగటున రెండు పాటలు తక్కువ కాకుండా అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు నేను అగ్ర హీరోలకు రాయాలని తపనపడ్తున్నా.

Tuesday, August 2, 2011
టర్నింగ్ పాయింట్: చంద్రబోస్
"నేను గాయకుణ్ణి కావాలనుకొని, సొంతంగా కొన్ని పాటలు రాసి వాటిని పాడుకునేవాణ్ణి. నా ఫ్రెండ్ ఒకతను వాటిని చూసి, అవి బాగున్నాయనీ, గేయ రచయితగా కెరీర్‌ని మలచుకుంటే బాగుంటుందనీ అభిప్రాయపడ్డాడు. అప్పుడు కొత్తగా సినిమాని ప్లాన్ చేసిన డైరెక్టర్ ముప్పలనేని శివను కలిశాం. ఆ తర్వాత ఆ సినిమాని నిర్మిస్తున్న గొప్ప నిర్మాత డి. రామానాయుడు గారినీ, దానికి సంగీత దర్శకురాలైన ఎం.ఎం. శ్రీలేఖనూ కలిశాం. ఆమె నాకో ట్యూన్ ఇచ్చింది. ఆ సినిమా శ్రీకాంత్ హీరోగా నటించిన 'తాజ్‌మహల్'. అప్పుడు నేను రాసిన పాట 'మంచుకొండల్లోన చంద్రమా చందనాలు చల్లిపో..'. ఆ అనుభవాన్ని మాటల్లో వర్ణించలేను. నా తొలి సినిమాలోనే సిరివెన్నెల సీతారామశాస్త్రి, భువనచంద్ర వంటి గేయ రచయితల సరసన నాకూ చోటు లభించిండం నాకు దక్కిన గొప్ప భాగ్యం. నేను బాగా అభిమానించే బాలు, చిత్ర నా పాటల్ని పాడారు. అదో గొప్ప అనుభవం.
ఆ తర్వాత నా జీవితంలో మరో టర్నింగ్ పాయింట్ చోటు చేసుకుంది. నేను రాసిన ఓ పాట షూటింగ్ సందర్భంగా సంజీవయ్య పార్క్‌కి వెళ్లా. అక్కడ కొరియోగ్రాఫర్ కంపోజ్ చేస్తున్న మూవ్‌మెంట్స్ నన్ను బాగా ఆకట్టుకున్నాయి. ఆమె పేరు సుచిత్ర. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆమె నా భార్య అయ్యింది.
ఇప్పుడు గేయ రచయితగా నా కెరీర్‌లో 16వ యేడు నడుస్తోంది. ఈ కాలంలో చాలా అవార్డులే సంపాదించా. నా కెరీర్ ఎంతో సంతృప్తికరంగా, సంతోషకరంగా కొనసాగుతోంది. అయితే దాని వెనుక ఎంతో శ్రమ ఉన్నదనేది మరచిపోకూడదు."

Sunday, November 21, 2010
నేటి పాట: ఇచ్చేశా నా హృదయం (ఈ తరం మనిషి)
చిత్రం: ఈ తరం మనిషి (1976)
రచన: ఆత్రేయ
సంగీతం: చక్రవర్తి
గానం: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల
పల్లవి:
అతడు: ఇచ్చేశా నా హృదయం తీసుకో
ఎదలోపల పదిలంగా దాచుకో
అద్దంలా చూసుకో
ముద్దల్లే వాడుకో ||ఇచ్చేశా||
చరణం 1:
అతడు: చిగురువంటి చినదానికి
చెంపలే సొంపులు
ఆమె: చిలిపి కళ్ల చినవాడితో
చెలిమిలోనే ఇంపులు
అతడు: చేసుకొనే బాసలు
చెరిగిపోని రాతలు
చెప్పలేని ఊహలు
చేయబోవు చేతలు ||ఇచ్చేశా||
చరణం 2:
అతడు: మన మధ్యన గాలికూడ వుండనే వుండదు
మనమంటే కాలమైన పరుగిడనే పరుగిడదు
నువ్వు నా ఊపిరి
ఆమె: నేను నీ లాహిరి
ఇద్దరు: ఇద్దరమూ హిమగిరి ||ఇచ్చేశా||
రచన: ఆత్రేయ
సంగీతం: చక్రవర్తి
గానం: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల
పల్లవి:
అతడు: ఇచ్చేశా నా హృదయం తీసుకో
ఎదలోపల పదిలంగా దాచుకో
అద్దంలా చూసుకో
ముద్దల్లే వాడుకో ||ఇచ్చేశా||
చరణం 1:
అతడు: చిగురువంటి చినదానికి
చెంపలే సొంపులు
ఆమె: చిలిపి కళ్ల చినవాడితో
చెలిమిలోనే ఇంపులు
అతడు: చేసుకొనే బాసలు
చెరిగిపోని రాతలు
చెప్పలేని ఊహలు
చేయబోవు చేతలు ||ఇచ్చేశా||
చరణం 2:
అతడు: మన మధ్యన గాలికూడ వుండనే వుండదు
మనమంటే కాలమైన పరుగిడనే పరుగిడదు
నువ్వు నా ఊపిరి
ఆమె: నేను నీ లాహిరి
ఇద్దరు: ఇద్దరమూ హిమగిరి ||ఇచ్చేశా||
Wednesday, November 17, 2010
నేటి పాట: అవ్వా బువ్వా కావాలంటే (సోగ్గాడు)
చిత్రం: సోగ్గాడు (1975)
రచన: ఆత్రేయ
సంగీతం: కె.వి. మహదేవన్
గానం: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల
ఆమె: అవ్వా బువ్వా కావాలంటే అయ్యేదేనా అబ్బాయి
అతడు: అయ్యేదాకా ఆగావంటే, అవ్వైపోతావ్ అమ్మాయి
ఆమె: అయ్యో పాపం అత్తకొడుకని అడిగిన దిస్తానన్నాను
అతడు: వరుసా వావీ వుందికదా అని నేనూ ముద్దే అడిగాను
ఆమె: నాకూ యిద్దామని వుంది
అతడు: కానీ అడ్డేం వచ్చింది?
ఆమె: అంతటితో నువ్వాగుతావని నమ్మకమేముంది?
అతడు: బస్తీకెళ్లే మరదలుపిల్లా తిరిగొస్తావా మళ్లీ ఈలా
ఆమె: ఇంతకన్నా ఎన్నో ఎన్నో సొగసులు ఎదిగి వస్తాను
అతడు: ముడుపు కట్టుకుని తెస్తావా
ఆమె: మడి కట్టుకు నువ్వుంటావా
అతడు: ఈనగాచి నక్కలపాలు కాదని మాటిస్తావా?
ఆమె: పల్లెటూరి బావకోసం - పట్టా పుచ్చుకు వస్తాను
అతడు: పచ్చపచ్చని బ్రతుకే నీకు పట్టా రాసి యిస్తాను
ఆమె: కమతానికి నువ్వొస్తావా
అతడు: కామందుగ నువ్వుంటావా
ఆమె: శిస్తులేని, సేద్యం చేస్తానంటావా ||అవ్వా||

Monday, November 15, 2010
నేటి పాట: ఎన్నెన్ని వంపులు ఎన్నెన్ని సొంపులు (బాబు)
చిత్రం: బాబు (1975)
రచన: ఆత్రేయ
సంగీతం: చక్రవర్తి
గానం: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల
ఆమె: ఏయ్ బాబూ నిన్నే బాగుందా?
అతడు: అబ్బ - ఎంత బాగుంది -
ఆమె: ఎంత..?
అతడు:ఎంతో..
ఆమె: ఎంతో అంటే..?
అతడు: ఊ - యింత -
అతడు: ఎన్నెన్ని వంపులు ఎన్నెన్ని సొంపులు - నా
కున్నవేమో రెండే కన్నులు - ఎలా చూపేదీ - ఏది చూసేదీ
ఆమె: చాలకుంటే కావాలంటే - నావికూడా తీసుకో - నీ
తనివితీరా చూసుకో -
అతడు: యీ ఎరుపు బాగుందా - తెలుపు కుదిరిందా?
ఎరుపులో నీ వయసుంది - తెలుపులో నీ మనసుంది
ఆమె: ఎరుపు తెలుపులు నన్ను నిలువున
నలుపుతున్నాయి - అమ్మమ్మో - ఎదలో సలుపుతున్నాయి
అతడు: పంతులమ్మ - పంతులమ్మ -కొత్తచదువు నేర్పుతావా
ఆమె: దర్జీదొరా -దర్జీదొరా - వలపు కొలత తీస్తావా?
అతడు: నింగి నేల నిండు మనసు - నీకూ నాకూ వలపు కొలత
ఆమె: కొలతలన్ని చెరిపివేసే - చెలిమిలోనే కొత్తచదువు ||ఎన్నెన్ని||
అతడు: నీ చిలిపి కన్నుల్లో - చిగురు పెదవుల్లో
నువ్వు నువ్వై నిలవాలి - నువ్వు నేనై కలవాలి
కనులు పెదవులు కలిసి మెలిసి కౌగిలించాలి -
అమ్మమ్మో కరిగిపోవాలి - ||ఎన్నెన్ని||

Sunday, November 14, 2010
నేటి పాట: ఓ కుర్రవాడా వెర్రివాడా (పిచ్చిమారాజు)
చిత్రం: పిచ్చిమారాజు (1975)
రచన: ఆత్రేయ
సంగీతం: కె.వి. మహదేవన్
గానం: పి. సుశీల, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
ఆమె: ఓ కుర్రవాడా - వెర్రివాడా
ఎందుకిలా - నువ్వెందుకిలా
నన్నొదిలి యిలా పారిపోతావు
అతడు: ఓ కుర్రదానా - వెర్రిదానా
ఎందుకిలా -నువ్వెందుకిలా
నన్నొదలకిలా తరుముకొస్తావూ -
అతడు: నేలకి నింగికి కలవదమ్మా
నీకు నాకు పొత్తెపుడు కుదరదమ్మా
ఆమె: నింగిలోని వెన్నెలంత నేలకే సొంతము
నీకూ నాకూ ఉన్నది అదే బంధము ||ఓ||
అతడు: చల్లగాలి ఊరుకోదు - పిల్లమనసు ఓర్చుకోదు
ఓర్చుకోనీ పిల్లదాన్ని ఓపలేను ఆపలేను
ఆమె: ఏం చేయమంటావు నన్ను
నన్నెలా వదలమంటావు నిన్ను ||ఓ||
అతడు: అందాలతో నాకు బంధాలు వేయకు
పిచ్చివాణ్ణి మరీమరీ రెచ్చగొట్టకు
ఆమె: రెచ్చితే పిచ్చి ఎంతో ముచ్చటగ ఉంటుంది
ముచ్చటైన కౌగిట్లో పిచ్చి కుదిరిపోతుంది ||ఓ||

Saturday, November 13, 2010
నేటి పాట: గోవిందా గోవిందా (మంచివాడు)
చిత్రం: జేబుదొంగ (1975)
రచన: ఆత్రేయ
సంగీతం: చక్రవర్తి
గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి
అతడు: గోవిందా గోవిందా గుట్టుకాస్తా గోవిందా
లడ్డులాంటి పడుచుపిల్ల అర్ధరాత్రి దొరికిందంటే
అంతకన్నా షోకుందా ఇంతకన్నా ఛాన్సుందా
ఆమె: గోవిందో గోవిందా కుర్రవాడూ గోవిందా
పిల్లగాలికి గుబులురేగి పిచ్చిపిచ్చి వేషాలేస్తే
గూబ గుయ్యిమంటుందోయి జలుబు వదిలిపోతుందోయి
అతడు: దాచేస్తే దాగేదికాదు అందం
మార్చేస్తే మారేదికాదు రూపం
దోచుకోను దొరికేదికాదు అందం
మెచ్చుకుంటే లొంగేదికాదు రూపం
ఆడపిల్ల లింతేలే అడుగుతుంటే బెట్టేలే
మెల్లంగ మెత్తబడి పోతారులే
ఆమె: కొంటె కుర్రాళ్లింతేలే వెంటబడి వస్తార్లే
సై అంటే వెర్రిముఖం వేస్తారులే
ఆయ్ ఒక్కసారి సయ్యని చూదు - గోవిందా
ఆహ వచ్చాడయ్యా మొనగాడు గోవిందా ||గోవిందా||
ఆమె: ఇమ్మంటే ఇచ్చేదికాదు మనసు
రమ్మంటే వచ్చేదికాదు వయసు
వద్దంటే ఉరికింది నాలో వయసు
వదలొద్దు అంటుంది నిన్నే మనసు
అతడు: చల్లగాలి వేస్తుంది చలి ముంచుకొస్తుంది
వేడెక్కి పోతుంది లోలోన
లోపలున్న చలిచలికి పైనవున్న వేడికి
జత కుదిరిపోతుంది మనలోన
ఇంతకన్నా ఏం చెప్పేది - గోవిందా
అహ ఎందుకింక నే నాగేది - గోవిందా ||గోవిందో||

Thursday, November 11, 2010
నేటి పాట: కలువకు చంద్రుడు యెంతో దూరం (చిల్లర దేవుళ్లు)
చిత్రం: చిల్లర దేవుళ్లు (1975)
రచన: ఆత్రేయ
సంగీతం: కె.వి. మహదేవన్
గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
పల్లవి:
కలువకు చంద్రుడు యెంతో దూరం
కమలానికి సూర్యుడు మరీ దూరం
దూరమైన కొలది పెరుగును అనురాగం
విరహంలోనే వున్నది అనుబంధం ||కలువకు||
చరణం 1:
నవ్వు నవ్వుకు తేడా వుంటుంది
నవ్వే అదృష్టం ఎవరికుంటుంది
ఏ కన్నీరైనా వెచ్చగ వుంటుంది
అది కలిమిలేములను మరిపిస్తుంది ||కలువకు||
చరణం 2:
వలపుకన్నా తలపే తీయన
కలయికకన్నా కలలే తీయన
చూపులకన్నా యెదురుచూపులే తీయనా
నేటికన్నా రేపే తీయనా ||కలువకు||
చరణం 3:
మనసు మనిషిని మనిషిగ చేస్తుంది
వలపా మనసుకు అందాన్నిస్తుంది
ఈ రెండూ లేక జీవితమేముంది
ఆ దేవుడికీ మనిషికీ తేడా ఏముంది ||కలువకు||

Wednesday, November 10, 2010
నేటి పాట: నవ్వులు రువ్వే పువ్వమ్మా (గాజుల కిష్టయ్య)
చిత్రం: గాజుల కిష్టయ్య (1975)
రచన: ఆత్రేయ
సంగీతం: కె.వి. మహదేవన్
గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
పల్లవి:
నవ్వులు రువ్వే పువ్వమ్మా - నీ
నవ్వులు నాకు ఇవ్వమ్మా
ఉన్న నాలుగునాళ్లూ నీలా
ఉండిపోతే చాలమ్మా
చరణం 1:
ఆకుల పయ్యెదలో నీ ఆడతనాన్ని దాచావు
రేకుల కెంపులలో నీ రేపటి ఆశలు నింపావు
ఆ ముసుగుతీసిన ముద్దుముఖాన
మొగ్గ సొగసే వుందమ్మా ||నవ్వులు||
చరణం 2:
ఈ తోటమొత్తము కమ్మినవి - నీ
దోరవయసు అందాలు - ఈ
గాలి మత్తులో వున్నవి - నీ
కన్నె మనసులో కైపులు
నువ్వొలకబోసే ఒంపు సొంపులకు
ఒడిని పడతానుండమ్మా ||నవ్వులు||
చరణం 3:
ఏ కొమ్మకు పూచావో
ఏ కమ్మని తేనెలు తెచ్చావో
ఏ పాటకు మురిసేవో
ఏ తేటికి విందులు చేసేవో
పాటగానో తేటిగానో
పదినాళ్లున్నా చాలమ్మా ||నవ్వులు||
రచన: ఆత్రేయ
సంగీతం: కె.వి. మహదేవన్
గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
పల్లవి:
నవ్వులు రువ్వే పువ్వమ్మా - నీ
నవ్వులు నాకు ఇవ్వమ్మా
ఉన్న నాలుగునాళ్లూ నీలా
ఉండిపోతే చాలమ్మా
చరణం 1:
ఆకుల పయ్యెదలో నీ ఆడతనాన్ని దాచావు
రేకుల కెంపులలో నీ రేపటి ఆశలు నింపావు
ఆ ముసుగుతీసిన ముద్దుముఖాన
మొగ్గ సొగసే వుందమ్మా ||నవ్వులు||
చరణం 2:
ఈ తోటమొత్తము కమ్మినవి - నీ
దోరవయసు అందాలు - ఈ
గాలి మత్తులో వున్నవి - నీ
కన్నె మనసులో కైపులు
నువ్వొలకబోసే ఒంపు సొంపులకు
ఒడిని పడతానుండమ్మా ||నవ్వులు||
చరణం 3:
ఏ కొమ్మకు పూచావో
ఏ కమ్మని తేనెలు తెచ్చావో
ఏ పాటకు మురిసేవో
ఏ తేటికి విందులు చేసేవో
పాటగానో తేటిగానో
పదినాళ్లున్నా చాలమ్మా ||నవ్వులు||
Monday, November 8, 2010
నేటి పాట: కసిగావుంది కసికసిగావుంది (ఎదురులేని మనిషి)
చిత్రం: ఎదురులేని మనిషి (1975)
రచన: ఆత్రేయ
సంగీతం: కె.వి. మహదేవన్
గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల
ఆమె: కసిగావుంది కసికసిగావుంది
కలవక కలవక కలిసినందుకు కస్సుమంటుంది
కసుక్కుమంటూ కాటేయ్ మంటుంది
అతడు: కసిగావుంది కసికసిగావుంది
కలవక కలవక కలిసినందుకు కస్సుమంటుంది
కసకస నిన్నూ నవిలేయ్ మంటుంది
ఆమె: నీ ఛాతీ చూస్తే నిన్నరాతిరి గుర్తుకు వస్తూంది
నీ కండలు చూస్తే గుండెనిండా గుబులే పుడుతూంది
అతడు: గుబులంతా నీ కళ్లల్లోనే గుబగుబమంటూంది
అది కొత్త కొత్త కథలను రోజూ చెప్పక చెపుతూంది ||కసిగా||
ఆమె: ఎంతకాలం నీకోసం ఎదురుచూస్తూ ఉండేది
ఎదురు తిరిగే పరువాన్ని అదుపులోన ఉంచేది
అతడు: అదుపులోకి రానిదాన్ని వదులుకోవాలి
వదులుకున్నా వదలనిదాన్ని అనుభవించాలి ||కసిగా||
ఆమె: నీ అండలేక అందరికీ నే నలుసైపోయాను
నువ్వుండగా ఏ మొనగాడు నా జోలికి రాలేడు
అతడు: అందుకేగా ఆడదానికో మగవాడుండాలి
ఉంటే చాలదు అందుకు తగ్గ మగసిరి వుండాలి

Saturday, November 6, 2010
నేటి పాట: నీవు లేని నేను లేను (మంచి మనుషులు)
చిత్రం: మంచి మనుషులు (1974)
రచన: ఆత్రేయ
సంగీతం: కె.వి. మహదేవన్
గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల
అతడు: నీవు లేని నేను లేను
నేను లేక నీవు లేవు
నేనే నువ్వు - నువ్వే నేనూ
నేనూ నువ్వూ - నువ్వూ నేను లేనిచో
ఈ జగమే లేదు -
ఆమె: నీవు లేని నేను లేను
నేను లేక నీవు లేవు
నేనె నువ్వు - నువ్వే నేనూ
నేనూ నువ్వూ - నువ్వూ నేను లేనిచో
ఈ జగమే లేదు..
అతడు: తీగల్లో నువ్వూ నేనే అల్లుకొనేది
పువ్వుల్లో నువ్వు నేనె మురిసి విరిసేది
ఆమె: తెమ్మెరలో మనమిద్దరమె పరిమళించేది
తేనెకు మన ముద్దులే తీపిని ఇచ్చేది ||నీవు లేని||
అతడు: నువ్వులేక వసంతానికి యవ్వన మెక్కడిది
ఆమె: నువ్వులేక వానమబ్బుకు మెరుపే ఎక్కడిది
అతడు: సృష్టిలోని అణువు అణువులో ఉన్నామిద్దరము
ఆమె: జీవితాన నువ్వూ నేనై కలిశా మీదినము ||నీవు లేని||
ఆమె: కొండల్లె నువ్వున్నావు నాకు అండగా
అతడు: మంచల్లె నువ్వున్నావు నాకు నిండుగా
ఆమె: ఎన్ని జన్మలైనా ఉందాము తోడు నీడగా
అతడు: నిన్నా నేడు రేపే లేని ప్రేమజంటగా ||నీవు లేని||

Friday, November 5, 2010
నేటి పాట: స్నేహబంధము ఎంత మధురము (స్నేహబంధం)
చిత్రం: స్నేహబంధం (1973)
రచన: ఆత్రేయ
సంగీతం: సత్యం
గానం: పి. సుశీల, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఆనంద్
స్నేహబంధము - ఎంత మధురము
చెరిగిపోదు తరిగిపోదు - జీవితాంతము ||స్నేహ||
ఆమె: ఓకే ఆత్మ వుంటుంది రెండు శరీరాలలో
ఒకే పాట పలుకుతుంది వేరువేరు గుండెల్లో
అతను: ఒక్కటే దొరుకుతుంది జీవితంలో - అది
ఆమె: ఓడిపోదు - వాడిపోదు కష్టసుఖాల్లో ||స్నేహ||
అతను: మల్లెపూవు నల్లగా మాయవచ్చును
మంచుకూడ వేడిసెగలు ఎగయవచ్చును
ఆమె: పువ్వుబట్టి తేనె రుచి మారవచ్చును
చెక్కుచెదరంది స్నేహమని నమ్మవచ్చును ||స్నేహ||
తల్లి కడుపు పేగైనా తెంచుకొని వస్తాము
పెళ్లినాటి ప్రమాణాలు సన్యసించి వెళ్తాము
చితిలో అన్నిటిని వదులుకొందుము - కడకు
మట్టిలోన మట్టి చేరునదే స్నేహము ||స్నేహ||

Tuesday, November 2, 2010
నేటి పాట: ఏమంటున్నది యీ గాలీ (మేమూ మనుషులమే!)
చిత్రం: మేమూ మనుషులమే! (1973)
రచన: ఆత్రేయ
సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్
గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల
పల్లవి:
ఆమె: ఏమంటున్నది యీ గాలీ
అతడు: ఎగిరే పైటను అడగాలీ
ఆమె: ఎగిరే పైటను ఏం చెయ్యాలి
అతడు: ఇంకో కొంగును ముడివెయ్యాలి ||ఏమంటున్నది||
చరణం 1:
అతడు: పైటకు తెలుసు చాటున పొంగే ప్రాయం రెపరెపలూ
ఆమె: గాలికి తెలుసూ విరిసీ విరియని పూవుల ఘుమఘుమలూ
అతడు: ఊగే నడుమూ సాగే జడతో వేసెను పంతాలూ
ఆమె: నీలో వుడుకూ నాలో దుడుకూ చేసెను నేస్తాలూ ||ఏమంటున్నది||
చరణం 2:
అతడు: మబ్బు మబ్బుతో ఏకమైనది - సాయం సమయంలో
ఆమె: మనసు మనసుతో లీనమైనది - మమతల మైకంలో
అతడు: అల్లరి కళ్లూ వెన్నెల నవ్వూ పెట్టెను గిలిగింతలూ
ఆమె: వెచ్చని వొడిలో ఇచ్చిన చోటున ఇమిడెను జగమంతా ||ఏమంటున్నది||

Thursday, October 28, 2010
నేటి పాట: నవ్వుతూ బతకాలిరా (మాయదారి మల్లిగాడు)
చిత్రం: మాయదారి మల్లిగాడు (1973)
రచన: ఆత్రేయ
సంగీతం: కె.వి. మహదేవన్
గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
పల్లవి:
నవ్వుతూ బతకాలిరా.. తమ్ముడూ
నవ్వుతూ చావాలిరా..
చచ్చినాక నవ్వలేవురా.. ఎందరేడ్చినా
బతికిరావురా.. తిరిగిరావురా.. అందుకే ||నవ్వుతూ||
చరణం 1:
చంపేది ఎవడురా..
చచ్చేది ఎవడురా..
శివునాజ్ఞ లేకుండా చీమైనా కుట్టదురా
కుడితే సావాలని వరమడిగిన చీమ
కుట్టీ కుట్టకముందె సస్తోంది సూడరా.. అందుకే ||నవ్వుతూ||
చరణం 2:
బతికుండగా నిన్ను ఏడిపించినోళ్లు
నువ్వు సస్తె ఏడుత్తారు దొంగనాయాళ్లు
అది నువ్వు సూసేదికాదు - నిను కాసేదికాదు
నువ్వు పోయినా నీ మంచి సచ్చిపోదురా..
ఒరె సన్నాసీ నవ్వరా.. అందుకే ||నవ్వుతూ||
చరణం 3:
వున్నాడురా దేవుడు
వాడు ఒస్తాడురా తమ్ముడు..
ఎప్పుడు?
అన్నాయం జరిగినపుడు - అక్కరమం పెరిగినపుడు
వస్తాడురా.. సచ్చినట్టు వస్తాడురా.. అందుకే ||నవ్వుతూ||

Wednesday, October 20, 2010
నేటి పాట: ఎన్నాళ్లో వేచిన ఉదయం (మంచి మిత్రులు)
చిత్రం: మంచి మిత్రులు (1969)
రచన: సి. నారాయణరెడ్డి
సంగీతం: ఎస్.పి. కోదండపాణి
గానం: ఘంటసాల, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
ఎస్.పి.: ఎన్నాళ్లో వేచిన ఉదయం
ఈనాడే.. ఎదురౌతుంటే ||ఎన్నాళ్లో||
ఘంటసాల: ఇన్నినాళ్లు దాచిన హృదయం
ఎగిసి ఎగిసిపోతుంటే..
ఎస్.పి.: ఇంకా తెలవారదేమి, ఈ చీకటి విడిపోదేమి
ఘంటసాల: ఇంకా తెలవారదేమి, ఈ చీకటి విడిపోదేమి
ఎస్.పి.: మంచిని పెంచిన మనిషిని ఏ వంచన ఏమీ చేయదని
నీతికి నిలబడువానికి ఏనాటికి ఓటమి లేదని ||నీతికి||
నే చదివిన జీవిత పాఠం నీకే నేర్పాలనివస్తే
ఇంకా తెలవారదేమి, ఈ చీకటి విడిపోదేమి ||ఇంకా||
ఘంటసాల: నాగులు తిరిగే కోనలో ఏ న్యాయం పనికిరాదని
కత్తులు విసిరేవానిని, ఆ కత్తితోనె గెలవాలని ||కత్తులు||
నేనెరిగిన చేదునిజం నీతో చెప్పాలని వస్తే
ఇంకా తెలవారదేమి, ఈ చీకటి విడిపోదేమి ||ఇంకా||
ఎస్.పి.: ఎన్నాళ్లో వేచిన ఉదయం
ఈనాడే.. ఎదురౌతుంటే

Wednesday, October 6, 2010
నేటి పాట: ఉప్పొంగెలే గోదావరి (గోదావరి)
చిత్రం: గోదావరి (2006)
రచన: వేటూరి
సంగీతం: కె.ఎం. రాధాకృష్ణన్
గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
సాకీ:
షడ్జమాం భవతి వేదం
పంచమాం భవతి నాదం
శృతిశిఖరే నిగమఝరే స్వరలహరే
సాసపాపపప పమరిససనిస
సాసపాపపప పమదపప
సాసపాపపప పమరిససనిస
సాసపాపపప పమనిదప
పల్లవి:
ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి
వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి
శబరి కలిసిన గోదారి రామ చరితకే పూదారి
వేసెయ్ చాప దోసెయ్ నావ బార్ సెయ్ వాలుగా
చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీదేగా ||ఉప్పొంగెలే||
చరణం 1:
సావాసాలు సంసారాలు చిలిపి చిలక జోస్యం
వేసే అట్లు వేయంగానే లాభసాటి బేరం
ఇళ్లే ఓడలైపోతున్న ఇంటి పనుల దృశ్యం
ఆరేసేటి అందాలన్నీ అడిగే నీటి అద్దం
ఏం తగ్గింది మా రామయ్య భోగం ఇక్కడ
నది ఊరేగింపులో పడవ మీద రాగా
ప్రభువు తాను కాగా ||ఉప్పొంగెలే||
చరణం 2:
గోదారమ్మ కుంకంబొట్టు దిద్దె మిరప ఎరుపు
లంకానాథుడింకా ఆగనంటు పండ్లు కొరుకు
చూసే చూపు ఏం చెప్పింది సీతాకాంతకి
సందేహాల మబ్బేపట్టె చూసే కంటికి
లోకం కాని లోకంలోన ఏకాంతాల వలపు
అల పాపికొండల నలుపు కడగలేక
నవ్వు తనకు రాగా ||ఉప్పొంగెలే||

Tuesday, September 28, 2010
నేటి పాట: కృషి ఉంటే మనుషులు (అడవిరాముడు)
చిత్రం: అడవిరాముడు (1977)
రచన: వేటూరి
సంగీతం: కె.వి. మహదేవన్
గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, బృందం
సాకీ:
మనిషై పుట్టినవాడు కారాదు మట్టిబొమ్మ
పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ
పల్లవి:
కృషి ఉంటే మనుషులు
రుషులౌతారు మహాపురుషులౌతారు
తరతరాలకి తరగని వెలుగౌతారు ఇలవేలుపులౌతారు
చరణం 1:
అడుగో అతడే వాల్మీకి బ్రతుకు వేట అతనికి
అతి భయంకరుడు యమకింకరుడు
అడవి జంతువులపాలిటి అడుగో అతడే వాల్మీకి
పాలపిట్టల జంట వలపు తేనెల పంట
పండించుకుని పరవశించి పోయేవేళ
ఆ పక్షుల జంటకు గురిపెట్టాడు
ఒక పక్షిని నేలకూల్చాడు
జంట బాసిన పక్షి కంట పొంగిన గంగ
తన కంటిలో పొంగ మనసు కరకంగ
ఆ శోకంలో ఒక శ్లోకం పలికే
ఆ చీకటి ఎదలో దీపం వెలిగే
కరకు బోయడే అంతరించగా
కవిగా అతడు అవతరించగా
మనిషి అతనిలో మేల్కొన్నాడు
కడకు మహర్షే అయినాడు
నవరసభరితం రాముని చరితం
జగతికి అతడు పంచిన అమృతం
ఆ వాల్మీకి మీవాడు మీలోనో ఉన్నాడు
అక్షరమై మీ మనసు వెలిగితే మీలోనే ఉంటాడు
అందుకే ||కృషి ఉంటే||
చరణం 2:
ఏకలవ్యుడంటేనే ఎదురులేని బాణం
తిరుగులేని దీక్షకీ అతడే ప్రాణం
కులం తక్కువని విద్యనేర్పని
గురువు బొమ్మగా మిగిలాడు
బొమ్మ గురువుగా చేసుకుని
బాణ విద్యలో పెరిగాడు
హుటాహుటిని ద్రోణుడపుడు
తటాలుమని తరలివచ్చి
పక్షపాత బుద్ధితో దక్షిణ ఇమ్మన్నాడు
ఎదుట నిలిచిన గురుని పాదమంటి
ఏమివ్వగలవాడననే ఏకలవ్యుడు
బొటనవ్రేలివ్వమనె కపటి ఆ ద్రోణుడు
వల్లెయనె శిష్యుడు చెల్లె ద్రోణుని ముడుపు
ఎరుకలవాడు అయితేనేమి
గురికలవాడే మొనగాడు
వేలునిచ్చి తన విల్లును విడిచి
వేలుపుగా ఇల వెలిగాడు
అందుకే ||కృషి ఉంటే||
చరణం3:
శబరీ.. ఇంతకాలము వేచినది
ఈ పిలుపుకే శబరి
ఆశ కరువిడి అడుగు తడబడి
రామపాదము కన్నది
వంగిపోయిన నడుముతో
నగుమోము చూడగలేక అపుడు
కనుల నీరిడి ఆ రామపాదము
కడిగినది శబరి
పదముల ఒరిగినది శబరి
ప్రేమ మీరగ రాముడప్పుడు
శబరి తల్లి కనులు తుడిచి
కోరికోరి శబరి కొరికిన
దోరపండ్లను ఆరగించె
ఆమె ఎంగిలి గంగ కన్న
మిన్నగ భావించిన
రఘురాముడెంతటి ధన్యుడో
ఆ శబరిదెంతటి పుణ్యమో
ఆమె ఎవ్వరో కాదు సుమా
ఆడపడుచు మీ జాతికి
జాతిరత్నములు ఎందరెందరో
మీలో కలరీ నాటికీ
అడివిని పుట్టి పెరిగిన కథలే
అఖిల భారతికి హారతులు
నాగరికతలో సాగు చరితలో
మీరే మాకు సారథులు
అందుకే ||కృషి ఉంటే||
Subscribe to:
Posts (Atom)