Tuesday, December 22, 2015

Facts in Mahabharatham

భారతంలో పంటికింది రాళ్లు

భారతం ప్రకారం అంబిక, అంబాలికలు వితంతువులు. వాళ్లను తల్లులను చేసిన వ్యాసుని తల్లీ పతివ్రత కాదు. వ్యాసుని కొడుకు పాండురాజు. పాండురాజు కొడుకులమనే పాండవులకు ఐదుగురు తండ్రులు. కర్ణుడి తండ్రి సూర్యుడు. పాండవుల ఐదుగురికి ద్రౌపది ఒక్కతే భార్య. ద్రౌపది అత్తగారు కుంతీదేవి. అత్తకు అధికారికంగా ఒకరు, అనధికారికంగా ఐదుగురు.. మొత్తం ఆరుగురు భర్తలు. కోడలికి అధికారికంగానే ఐదుగురు భర్తలు.
ఇవాళ్టి సమాజ నియమాల ప్రకారం ఇవన్నీ తప్పులు, శిక్షార్హమైన నేరాలు.

No comments: