Wednesday, July 14, 2010

Telugu Cinema Quiz-3

1. 'ఝుమ్మంది నాదం' డైరెక్టర్ ఎవరు?
2. రోజా హీరోయిన్‌గా నటించి, నిర్మించిన సినిమా?
3. 'మిస్సమ్మ'లో శివాజీ భార్య?
4. ఎస్వీ రంగారావు కీచకుడిగా నటించిన సినిమా?
5. కృష్ణ, జయసుధ జంటగా పి.చంద్రశేఖరరెడ్డి డైరెక్ట్ చేసిన సినిమా?
6. 'భూమికోసం' సినిమా డైరెక్టర్?
7. 'దోషి నిర్దోషి'లో సుమన్ జోడీ?
8. వెంకటేశ్, అసిన్ జంటగా నటించిన సినిమా?
9. హీరోగా నటించి, బి. నరసింగరావు డైరెక్ట్ చేసిన అవార్డు సినిమా?
10. ఎం.వి. రఘు డైరెక్షన్‌లో రాజశేఖర్ నటించిన సినిమా?

జవాబులు:
1. కె. రాఘవేంద్రరావు
2. సమరం
3. లయ
4. నర్తనశాల
5. పులిజూదం
6. కె.బి. తిలక్
7. లిజి
8. ఘర్షణ
9. రంగుల కల
10. ఆర్తనాదం